నిర్మాతగా అల్లు అరవింద్ సినిమాలన్నీ చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందుతూ ఉంటాయి.మెగా హీరోస్ తో కలిసి హై బడ్జెట్ సినిమాలు తీయడం అల్లు అరవింద్ కి చాలా ఇష్టమట.కానీ ,ఒక స్టార్ హీరో సినిమా ఐ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించాబోతునారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మంచి కథ తో మహేష్ బాబు ఓకే చేస్తే అల్లు అరవింద్ మహేష్ బాబు చిత్రాన్ని నిర్మించడానికి సిద్దంగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
అల్లు అరవింద్ నిర్మాణం లో మహేష్ బాబు
Reviewed by Unknown
on
June 22, 2018
Rating:
No comments: